¡Sorpréndeme!

Sri Reddy - అరెస్ట్ తర్వాత వైరల్ అవుతున్న శ్రీరెడ్డి వీడియో ! | Oneindia Telugu

2025-04-21 41 Dailymotion

Sri Reddy - నటి శ్రీరెడ్డికి సంబంధించిన మరో వీడియో వైరల్ గా మారింది. వైసీపీపై అభిమానంతోనే పోస్టులు చేశానని నటి శ్రీరెడ్డి వివరణ ఇచ్చారు.చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆమె పూసపాటిరేగ, అనకాపల్లి పోలీస్ స్టేషన్లలో విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన వీడియో మరోసారి వైరల్ గా మారింది.

Also Read

శ్రీరెడ్డికి మరో షాక్..! పవన్, లోకేష్ ను తిట్టిన కేసులో.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tollywood-actor-sri-reddy-attended-before-vizianagaram-police-in-derogatory-remarks-case-433289.html?ref=DMDesc

Sri Reddy: శ్రీరెడ్డికి భారీ ఊరట-హైకోర్టు కీలక ఆదేశాలు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-high-court-anticipatory-bail-to-actress-sri-reddy-over-social-media-videos-against-babu-pawan-426299.html?ref=DMDesc

జగనన్నా క్షమించు-ప్లీజ్ లోకేష్ అన్నా వదిలేయ్-శ్రీరెడ్డి లేఖల రచ్చ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tollywood-actress-sri-reddy-urges-nara-lokesh-and-ys-jagan-to-forgive-at-a-time-412113.html?ref=DMDesc